Donald Trump on FBI raids

    Donald Trump on FBI raids: నా ఇంట్లో లాకర్ పగులగొట్టి మరీ తనిఖీలు చేశారు: ట్రంప్

    August 9, 2022 / 06:32 PM IST

    ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధికారులు ఫ్లోరిడాలోని తన ఇంట్లో తనిఖీలు చేపట్టారని, ఓ లాకర్‌ను పగులగొట్టి మరీ తెరిచారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రకటనలో చెప్పారు. పాం బీచ్‌లోని మార్ ఎ లాగో (ట్రంప్ నివాసం) వద్దకు ఎఫ�

10TV Telugu News