-
Home » Donald Trump seeks in defamation lawsuit against CNN
Donald Trump seeks in defamation lawsuit against CNN
Donald Trump: సీఎన్ఎన్ నెట్వర్క్పై పరువునష్టం దావా వేసిన డొనాల్డ్ ట్రంప్
October 4, 2022 / 10:36 AM IST
సీఎన్ఎన్ నెట్వర్క్పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరువునష్టం కేసు దాఖలు చేశారు. 475 మిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడెర్ డేల్లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశారు.