donates kidney to cop Terrell Potter

    తనను 16సార్లు అరెస్ట్ చేసిన పోలీసుకు కిడ్నీ దానం చేసిన లేడీదొంగ

    September 14, 2020 / 05:21 PM IST

    తనను 16 సార్లు అరెస్ట్ చేసిన పోలీసుకు కిడ్నీ దానం చేసి ప్రాణాలు కాపాడింది ఓ లేడీ దొంగ. దొంగా-పోలీసు నడుమ జరిగిన ఈ ఆసక్తికర సన్నివేశం చాలా వింతగా మారింది. ఆ దొంగా పోలీసుల కథ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దొంగ-పోలీస్ కథలు చాలానే విన్నాం. సిన�

10TV Telugu News