Home » Dongalunnaru Jaagratha
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం.కీరవాణి కొడుకుగా సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సింహా కోడూరి, తన తొలి సినిమా ‘మత్తు వదలరా’తోనే మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈ యంగ్ హీరో ఇప్పుడు తన మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడాని�