donkeys meat

    ఏపీలో కూరగా మారిపోతున్న గాడిదలు

    February 25, 2021 / 07:12 AM IST

    Donkeys Meat: వాస్తవాలు తెలుసుకోకుండా.. వదంతులేమో అని కన్ఫామ్ కూడా చేసుకోకుండా మూగజీవులను చంపేస్తున్నారు. అనుమతుల్లేకున్నా గాడిదలను వధించి తినేస్తున్నారు. గుంటూరు, కర్నూలు, కృష్ణా, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో విరివిగా కనిపించిన గాడిదలు అంతర

10TV Telugu News