Home » dons
కర్ణాటక సీఎం యడియూరప్ప కొత్త గెటప్ లో కనిపించారు. ఎప్పుడూ వైట్ షర్ట్,వైట్ ఫ్యాంట్ తో కన్పించే ఆయన ప్రస్తుతం దావోస్ లో సరికొత్త గెటప్ లో కనిపించి అందరినీ సర్ ప్రైజ్ చేశారు. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న ఆయన సూటు, టై ధరి�