-
Home » Dont Drunk
Dont Drunk
వీరు మారరు : తాగుతాం..రోడ్డెక్కుతాం
January 19, 2019 / 01:25 AM ISTహైదరాబాద్ : ఎన్ని తనిఖీలు చేపట్టండి..పట్టుబడుతాం..ఛలాన్లు ఇచ్చేస్తాం..శిక్ష అనుభవిస్తాం..మళ్లీ తాగుతాం..రోడ్డెక్కుతాం…అంటున్నారు కొంతమంది మందుబాబులు. ఎందుకంటే పోలీసులు ఎన్ని తనిఖీలు చేపట్టినా పట్టబడుతూనే ఉన్నారు..తగ్గుముఖం పట్టడం లేదు. నగరంలోని కీలక ప్రాంతాలైన జూబ్లీహిల్స్…బంజారాహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్…