Don't need masks

    దోమ వల్ల కరోనా వస్తుందా?: కేంద్రం క్లారిటీ!

    March 26, 2020 / 07:51 AM IST

    సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతి ఒక్కటి వైరల్ అవుతూనే ఉంది. అయితే అందులో ఏది ఫేక్.. ఏది రియల్ అని తెలుసుకునేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే కరోనా వైరస్‌వల్ల ప్రపంచ వణికిపోతున్న వేళ ప్రజల్లో మరింత భయాందోళనలు కలిగించేలా పోస్టులు చేస్త

10TV Telugu News