Home » door-to-door BJP program
రాష్ట్ర అసెంబ్లీలో కూడా టీఆర్ఎస్ వాళ్లు కాంగ్రెస్ హయాంలో మంత్రులుగా చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిజమైన ప్రజా ప్రభుత్వం రావాలంటే, బీఆర్ఎస్ వ్యతిరేక ప్రభుత్వం రావాలంటే అది బీజేపీతోనే సాధ్యమని తేల్చి చెప్పారు.
బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిలు పాల్గొనకపోవటంపై బీజేపీలో తీవ్ర చర్చ జరుగుతోంది.