Home » Dosa Step
బన్నీ ప్రస్తుతం అల వైకుంఠపురములో సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ నుంచి సామజవరగమన, రాములో రాములా, ఓ మై గాడ్ డాడీ, బుట్ట బొమ్మ అలా ఒక్కో పాట రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక రాములో రాములా పాటకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ�