Double-deckers

    హైదరాబాద్ రోడ్లపై మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు

    February 4, 2021 / 09:42 PM IST

    Double-Deckers: మరోసారి హైదరాబాద్ రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు తిరగనున్నాయి. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ ఆపరేషన్ కు టెండర్లను ఆహ్వానించింది. మూడు నెలలుగా ఈ సర్వీస్ రీ లాంచింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని.. అందుకు వీలైన రూట్లల

10TV Telugu News