-
Home » Double Gold Scheme Scam
Double Gold Scheme Scam
డబుల్ గోల్డ్ స్కీమ్ పేరుతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీ మోసం..
November 15, 2024 / 07:21 PM IST
కస్టమర్లతో 8 లక్షలకు రెండు గుంటల భూమి కొనుగోలు చేయించాడు. ప్రతి నెల 4శాతం లాభం ఇస్తామంటూ ఒప్పందం చేసుకున్నాడు.