Home » Double Hundreds
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. అద్భుత ఫామ్లో ఉన్న మిలియమ్సన్ శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ చేశాడు.
న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాటర్లు రెచ్చిపోయారు. కివీస్ జట్టు స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్, హెన్రీ నికోల్స్ డబుల్ సెంచరీల మోతమోగించారు. దీంతో న్యూజిలాండ్ రెండో రోజు ఆటలో మొదటి ఇన్నింగ�