Home » Double Ismart Pre Release Event
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్, కావ్య థాపర్ జంటగా తెరకెక్కిన డబల్ ఇస్మార్ట్ సినిమా ఆగస్టు 15 రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్ లో జరిగింది.