Home » Double iSmart Trailer
రామ్, కావ్య థాపర్ జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డబల్ ఇస్మార్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తాజాగా వైజాగ్ లో జరిగింది.
డబుల్ ఇస్మార్ట్ మూవీని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై నిర్మించారు.