Home » double masking
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారికి కట్టడి చేయలేమా? ప్రస్తుత కరోనా వ్యాక్సిన్లు కరోనాను నియంత్రించలేవా? కరోనా బారి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మాస్క్ ధరిస్తే కరోనాను ఆపగలదా?
double masking wearing : కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో మాస్కులు కీలక పాత్ర పోషిస్తాయని మొదటి నుంచి వైద్య నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయితే మాస్క్‌పై మాస్క్ ధరించడం వల్ల ఈ వైరస్ నుంచి మరింత రక్షణ లభిస్తుందని అమెరికా అంటువ్యాధులు నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అన్�