Home » double mutant variant
తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ పాజిటివ్ కేసులు పెరగడానికి డబుల్ మ్యుటెంట్ వైరసే కారణమని చెబుతున్నారు సీసీఎంబీ సైంటిస్టులు...
దేశంలో కొత్త రకం కరోనా వైరస్ ఆనవాళ్లను కనుగొన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఓ కీలక ప్రకటన చేసింది. భారత్ లో 771 రకాల కరోనా వైరస్ లు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.