Home » Dove
క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయనే కారణంతో డవ్, ట్రెసెమె వంటి షాంపూల్ని వెనక్కు తీసుకుంది యునిలీవర్ సంస్థ. అమెరికాకు చెందిన ‘ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్’ ఇచ్చిన నోటీసులు నేపథ్యంలో కంపెనీ ఈ చర్య తీసుకుంది.
డ్రై షాంపూ ఉత్పత్తులైన డవ్, ట్రెస్మే, నెక్సస్, సువావే, టిగీ లాంటి షాంపూల్లో క్యాన్సర్ కారక కెమికల్ బెంజిన్ ఉన్నట్లు పరిశోధనల్లో యూనిలివర్ గుర్తించింది.