Home » down 40 paise
వాహనదారులకు గుడ్ న్యూస్. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. ఇంధన ధరలు తగ్గుముఖం పడుతుండడంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించింది. రెండింటిపై రూ.40 పైసలు తగ్గించినట్లు ప్రకటించింది. తగ్గిన ధరలు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి అందుబ�