Home » Down Over
గత నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు.. మంగళవారం కూడా స్వల్పంగా పెరిగాయి. బంగారం ధరలలో రోజువారీ మార్పులు సహజమే కాగా నేడు పలుచోట్ల స్వల్పంగా పెరిగింది. అయితే.. ఇది ఆల్ టైం ధరలతో పోలిస్తే తగ్గినట్లే. నేడు దేశ రాజధాని ఢిల్లీలో రూ.40 పెరిగి�