Home » Downing Street
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి తమ లవ్ స్టోరీ గురించి ఇంటర్వ్యూలో చెబుతున్న వివరాలు ఆసక్తికరంగా మారాయి. నా కట్టుబొట్టు చూసి తాను యూకే ప్రధాని అత్తగారిని అంటే లండన్ అధికారులు నమ్మలేదంటూ చెప్పుకొచ్చారు.
రైలులో ప్రయాణించే అవకాశం ఉన్నా దానికి కూడా హెలికాప్టరా? రైలులో ప్రయాణిస్తే గంటలో చేరుకోవచ్చుగా..దానికి హెలికాప్టర్ ఎందుకంటూ విమర్శలు.
Oxford Covid vaccine labelled with Union Flag : కరోనాను అంతం చేసే కరోనా వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే వందలాది కరోనా వ్యాక్సిన్లు ట్రయల్స్ రేసులో దూసుకెళ్తున్నాయి. అందులో Oxford-AstraZeneca అభివృద్ధి చేసిన ఆక్స్ ఫర్డ్ కోవిడ్ వాక్సిన్ కూడా ఒకటి.