Home » downloaded content
ఇండియాలోని నెట్ఫ్లిక్స్ యూజర్లకు చాలా పెద్ద గుడ్ న్యూస్. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా.. తక్కువ సిగ్నల్ తో కూడిన కనెక్షన్ ఉన్నా.. ఈ కొత్త ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.