dowry probe

    వివాహిత మహిళపై ఎస్.ఐ లైంగిక వేధింపులు

    August 19, 2020 / 12:32 PM IST

    అత్తవారింట వరకట్న వేధింపులు భరించలేని వివాహిత న్యాయం చేయమని పోలీసు స్టేషన్ కు వెళ్లింది. ఆమె బాధంతా విన్న పోలీసు అధికారి ఆమెను కష్టాన్నుంచి  గట్టెక్కించి, న్యాయం చేస్తానన్నాడు. ఆమె నుంచి పూర్తి వివరాలు తీసుకున్నాడు. కొన్నాళ్లకు  కేసు విచా�

10TV Telugu News