-
Home » DPRs
DPRs
ట్రాఫిక్ కష్టాల విముక్తి కోసం : హైదరాబాద్ లో రోప్ వే, ఎక్కడెక్కడ…పర్యాటకాన్ని ప్రోత్సాహించేందుకే!
January 23, 2021 / 01:32 PM IST
హైదరాబాద్ అంటేనే ముందుగా కిక్కిరిసే..ట్రాఫిక్ గుర్తుకు వస్తుంటుంది. గంటల తరబడి వాహనాలు జామ్ కావడం తరచూ చూస్తూనే ఉంటాం. హైదరాబాద్ కు అనేక మంది వస్తుంటారు. ఇక్కడ పర్యాటక ప్రదేశాలను చూసేందుకు విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటారు. కానీ..వీరు