-
Home » DQ 41
DQ 41
దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా.. నాని చేతుల మీదుగా ఓపెనింగ్.. ఫొటోలు..
August 4, 2025 / 03:18 PM IST
మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో కొత్త సినిమా నేడు ఓపెనింగ్ పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు. నాని ఈ కార్యక్రమానికి గెస్ట్ గా హాజరయ్యారు.