Home » Dr.Guru murthy
తిరుపతి లోక్సభ నియోజక వర్గ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటలవరకు అందిన సమాచారం మేరకు తిరుపతి లోక్సభ ఉపఎన్నిక ఫలితాల్లో వైసీపీకి భారీ ఆధిక్యం లభించింది.
తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గంలో వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తి నాలుగు లక్షల పైగా మెజార్టీతో గెలుస్తారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు.