Home » Dr Prathap C Reddy
మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన తమ అపోలో సంస్థల తరపున ఓ సేవా కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చారు.
తాజాగా నిన్న ఉపాసన తాతయ్య 91వ పుట్టిన రోజు సందర్భంగా 'ది అపోలో స్టోరీ'(The Apollo Story) అనే పుస్తకాన్ని లాంచ్ చేశారు.