-
Home » Dr Ravinder Goud
Dr Ravinder Goud
Sanathnagar Constituency: టీడీపీ చీల్చే ఓట్లపైనే గెలుపు అవకాశాలు.. సనత్నగర్లో ఈసారి కనిపించబోయే సీనేంటి?
August 18, 2023 / 05:15 PM IST
సనత్నగర్లో రాబోయే ఎన్నికలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో ప్రాభవం కోల్పోయిన టీడీపీ మళ్లీ ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెబుతుండటంతో ఎవరికి ఓట్లకు గండి కొడుతుందోనని ప్రధాన పార్టీల నేతలు భయపడుతున్నారు.