DR.reddy's labalateries

    కరోనా మెడిసిన్ విడుదల చేసిన డా.రెడ్డీస్…హోం డెలివరీ కూడా

    August 19, 2020 / 06:23 PM IST

    దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్‌ కరోనా వైరస్ డ్రగ్ లాంచ్ చేసింది. భారతదేశంలో అవిగాన్ (ఫావిపిరవిర్) 200 ఎంజీ టాబ్లెట్లను విడుదల చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. కాగా తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్న కోవిడ్-19 రోగు�

10TV Telugu News