Home » Dr Ruth Pfau
సెప్టెంబర్ 9 రూత్ ప్ఫౌ పుట్టినరోజు. పాకిస్థాన్ మదర్ థెరిస్సాగా పేరొందిన డాక్టర్ రూత్ కేథరీనా మార్తా ప్ఫౌకు గూగుల్ డూడుల్ నివాళి అర్పించింది. తన దేశం కాకపోయినా పాకిస్థాన్ లో కుష్టువ్యాధిగ్రస్తులకు రూత్ ప్ఫౌ ఎనలేని సేవ చేశారు.ఆమె డాక్టర�