Home » Dr Ruwais
ప్రేమించానన్నాడు.. పెళ్లికి ఒప్పుకున్నాడు. అంతా ఓకే అనుకున్నాక వరకట్నం పేరుతో వరుడు భారీ డిమాండ్లు చేశాడు. వివాహం రద్దు కావడంతో ఆ వైద్యురాలు తట్టుకోలేకపోయింది. బలవన్మరణానికి పాల్పడింది.