Home » Dr. Sai Kamakshi Bhaskarla
డాక్టర్ నుంచి యాక్టర్ గా మారింది సాయి కామాక్షి భాస్కర్ల. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన కామాక్షి త్వరలో రానున్న పొలిమేర 2 సినిమాలో మెయిన్ లీడ్ చేస్తుంది. తాజాగా జరిగిన ప్రమోషన్స్ లో ఇలా మెరిపించింది.
మా ఊరి పొలిమేర 2 టీజర్ లాంచ్ జరగగా ఈ సినిమాలో నటించిన కామాక్షి ఇలా చీరలో కనిపించి అలరించింది.
సత్యం రాజేష్, డా.కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, సాహితి దాసరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం మా ఊరి పొలిమేర 2. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది.