Dr Sanjay Rai

    Delhi AIIMS లో 30 ఏళ్ల యువకుడికి కరోనా ఇంజక్షన్..ఫలితం ఏమి వచ్చింది

    July 25, 2020 / 09:21 AM IST

    Delhi AIIMS లో కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. మొత్తం 3 వేల 500 వాలంటీర్లు రిజర్వేషన్ చేసుకున్నారు. ఇందులో 22 మందికి పరీక్షలు చేశామని, డా.సంజయ్ రాయ్ (Professor at the Centre for Community Medicine at AIIMS) వెల్లడించారు. ఫేజ్ 1లో భాగంగా 2020, జులై 24వ తేదీ శుక్�

10TV Telugu News