Home » Dr Sanjeev Kumar
లోక్సభలో జరిగిన ఆరోగ్య చర్చలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సంజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. కోవిడ్ టీకా కోసం 35వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం పనికిరాని చర్య అని, ఈ టీకా ఆరు నుంచి తొమ్మిది నెలల వరకు మ