Home » dr Seethakka
తెలంగాణలోని ములుగు ఎమ్మెల్యే సీతక్క(అనసూయ) రాజనీతి శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె ట్వీట్ చేశారు. ‘‘నేను నక్సలైటుని అవుతానని నా బాల్యంలో ఎన్నడూ అనుకోలేదు. నేను నక్సలైటుగా ఉన్న సమయంలో న్యాయవాదిని అవుతానని కూడా �