Home » Drain Water Lines
ముంబై, ఢిల్లీ, చెన్నై నగరాలతో పాటు హైదరాబాద్‌లోనూ వరదనీరు బయటకు పోయేందుకు సరైన ఏర్పాట్లు లేవు. ఈ విషయం చాలా సర్వేల్లో తేలింది. అందుకే చినుకు పడితే సిటీలోని రోడ్లన్నీ చెరువులుగా మారుతున్నాయి. కాలనీలు నీట మునుగుతున్నాయి. 60 ఏళ్ల క్రితం నిజాం పా�