Home » Drainage Leak
ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ జీహెచ్ఎంసీ పరిధిలోని జుబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 70లో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు.