-
Home » draining your mobile
draining your mobile
వాట్సాప్ కొత్త ఫీచర్తో జాగ్రత్త : మీ మొబైల్ ఫోన్ బ్యాటరీని తినేస్తోంది!
November 12, 2019 / 10:26 AM IST
వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక. ఇటీవల వాట్సాప్లో వచ్చిన కొత్త ఫీచర్.. యూజర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఫీచర్ బాగుందిలే అని అప్ డేట్ చేసుకుంటే.. మొబైల్ ఫోన్ బ్యాటరీని తినేస్తోంది. పెట్టిన ఛార్జింగ్ పెట్టినట్టే పోతోంది. ఎంతసేపు ఛార్జింగ్ పెట్ట�