Home » Dravid
‘‘కేఎల్ రాహుల్ అద్భుత ఆటగాడని నేను భావిస్తున్నాను. గతంలో తనను తాను నిరూపించుకున్నాడు. అతడు బాగానే బ్యాటింగ్ చేస్తాడని భావిస్తున్నాను. టీ20ల్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ అద్భుతంగా రాణించడం అంత సులువైన విషయం కాదు. ప్రస్తుతం జరుగుతోన్న టోర్నమె�
టీమిండియా చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా నుంచి కోలుకున్నారు. యూఏఈలో జరుగుతోన్న ఆసియా కప్ లో పాల్గొనేందుకు టీమిండియా బయలుదేరిన సమయంలో ద్రవివ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ద్రవివ్ యూఏఈకి వెళ్ళలేదు. హోం ఐసోలేషన�
ఒక ఫాస్ట్ బౌలర్ సారథిగా వ్యవహరించడం అంత సులభమైన విషయమేమీ కాదని ద్రవిడ్ తెలిపారు. తన బౌలింగ్‌పై దృష్టి పెట్టడమే కాకుండా, అతడు బౌలింగ్ చేస్తోన్న సమయంలో ఫీల్డింగ్‌ను సెట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై మీడియాలో రచ్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన టీమిండియా.. ఇవేమీ పట్టనట్లే ఉంది.
Ind vs SL: కెప్టెన్‌గా బాధ్యతలు అందుకుని సిరీస్‌లో తొలి మ్యాచ్ విజయాన్ని అందించాడు శిఖర్ ధావన్. శ్రీలంకతో తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. కొలంబో ప్రేమదాస స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. 263 పరుగుల లక్ష్యాన�
లంక పర్యటనకు టీమిండియా హెడ్ కోచ్ గా వ్యవహరించనున్న రాహుల్ ద్రవిడ్ యువ క్రికెటర్లకు అవకాశంపై స్పందించారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్ టీ20కు యువ క్రికెటర్లందరికీ అవకాశమిస్తారనుకోవడం అవాస్తవమని అన్నారు.
SHAHID AFRIDI: పాకిస్తాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీది.. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రవిడ్ గురించి మాట్లాడారు. కఠినంగా శ్రమించి అండర్-19 లెవల్ ఇండియన్ ప్లేయర్లను తీర్చిదిద్దిన ద్రవిడ్ అడుగు జాడల్లో నడవా�
తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. భారత్-ఏ, ఇంగ్లాండ్ లయన్స్ జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ సాగుతోంది. ప్రేక్షకులంతా మ్యాచ్ ఏ మలుపు తిరుగుతుందాని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.