Drawing tools

    WhatsApp Web: డెస్క్‌టాప్, వాట్సప్ వెబ్‌లో ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చు!!

    August 10, 2021 / 06:55 PM IST

    వాట్సప్‌లో మరో సరికొత్త ఆప్షన్ వచ్చింది. ఇంతకుముందెన్నడూ లేని ఫొటో ఎడిటింగ్ ఆప్షన్ ను మొబైల్ వెర్షన్ లో అందుబాటులోకి తెచ్చింది. వాట్స‌ప్ వెబ్ 2.2130.7 కొత్త ఫీచ‌ర్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త వ‌ర్ష‌న్ వెబ్‌/ డెస్క్‌టాప్ యూజ‌ర్ల‌కు మాత్ర‌మే అందుబా

10TV Telugu News