-
Home » DRDO News
DRDO News
DRDO : హానీ ట్రాప్లో సంచలన విషయాలు, ఎలా ట్రాప్ చేసిందో తెలుసా ?
September 23, 2021 / 07:00 PM IST
ఒకరికి తెలియకుండా ఒకరితో పరిచయం చేసుకుంది. ఫేస్బుక్, వాట్సప్, వీడియోకాల్స్తో స్నేహం పెంచుకుంది. తియ్యని మాటలు చెప్పింది. పెళ్లిచేసుకుంటాననీ నమ్మించింది. డబ్బులు కూడా ఇచ్చింది.