Dreamforce 2019

    CEO ఆఫర్: ఆండ్రాయిడ్ ఫోన్ ఉందా.. ఆపిల్ స్టోర్‌లో ఇవ్వండి!

    November 25, 2019 / 12:53 PM IST

    ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ సీఈఓ టిమ్ కుక్.. ఆండ్రాయిడ్ యూజర్లకు ఫన్నీ ఆఫర్ ప్రకటించారు. ఒకవేళ తమకు ఆండ్రాయిడ్ ఫోన్లు ఇస్తే తమ కంపెనీ ఏం చేస్తుందో ఓ ఇంటర్వ్యూలో కుక్ రివీల్ చేశారు. శాన్ ఫ్రాన్సిస్ కోలో డ్రీమ్ ఫోర్స్ 2019లో భాగంగా జరిగిన సేల్స్ ఈవె�

10TV Telugu News