-
Home » dress code for teachers
dress code for teachers
Assam : ఉపాధ్యాయులు టీ-షర్టులు జీన్స్ వేసుకోకూడదు.. కొత్త డ్రెస్ కోడ్‌పై నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం.. ఎక్కడంటే?
August 22, 2023 / 03:27 PM IST
అసోంలో టీచర్లకు కొత్త డ్రెస్ కోడ్ అమలవుతోంది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కొందరు ఉపాధ్యాయుల వస్త్రధారణ ప్రజలకు ఆమోద యోగ్యంగా లేని నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.