-
Home » dress sleeves
dress sleeves
Rajasthan : పరీక్షకు హాజరైన యువతి స్లీవ్లు కత్తిరించిన సెక్యూరిటీ గార్డు..మండిపడ్డ మహిళా కమిషన్
October 28, 2021 / 06:04 PM IST
రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (RAS) 2021 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన ఓ యువతి డ్రెస్ స్లీవ్స్ ను సెక్యూరిటీ గార్డు కత్తెరతో కట్ చేశాడు. దీనిపై మహిళా కమిషన్ మండిపడింది.