Home » drink green tea
గ్రీన్ టీ తాగటం అన్నది ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ గర్భంతో ఉన్నప్పుడు మానేయడమే మంచిది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గర్భిణులకు అవసరమే అయినప్పటికీ ఇందులో ఉండే కెఫీన్ వల్ల కడుపులోని శిశువుకు నష్టం కలుగుతుంది. గ్రీన్ టీలో కెఫిన్ తక్కువ
ఆధునిక జీవితంలో ప్రతిఒక్కరి జీవనశైలిలో ఎన్నో మార్పులు సంభవిస్తున్నాయి. ఆరోగ్య పరంగా ఎన్నో రకాల సమస్యలు ఎదురువుతున్నాయి. 100 ఏళ్లు జీవించాల్సిన మనిషి.. అనారోగ్య కారణాల రీత్యా ఆయువు తీరిపోతోంది. దీనికి ఒకటే కారణం.. జీవనశైలిలో మార్పులు.. ఆహారపు అ�