Home » drink too much water
Overhydration Water : ఏది ఎక్కువైనా ఇబ్బందే.. నీళ్లు తాగమన్నారు కదా అని అదేపనిగా తాగినా లేనిపోని అనారోగ్య సమస్యల బారినపడతారు జాగ్రత్త..
తల్లిదండ్రుల అతి శ్రద్ధ..అత్యుత్సాహం 11ఏళ్ల కన్నకొడుకు చావుకు కారణమైంది. అమెరికాలోని కొలరాడోలో నివాసముంటున్న రైన్, తారాలకు జాకరీ సబిన్ అనే 11ఏళ్ల కొడుకు ఉన్నాడు. అతనికి మూత్ర సమస్య ఉంది. అతి మూత్రం చాలా చిక్కగా..ముదురు పసుపు రంగులో వస్తోంద�