Home » drinking phenyl
గుజరాత్, వడోదరలోని సెంట్రల్ జైలులో అండర్ ట్రయల్ ఖైదీలు ఆత్మహత్యాయత్నం చేశారు. జైలు అధికారులు తమకు సరిగ్గా భోజనం పెట్టకపోవడంతోపాటు, లంచం డిమాండ్ చేయడం వల్లే ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది.
కొత్త మోటారు వాహనాల చట్టం వచ్చినప్పటి నుంచి వాహనదారులకు రోడ్ల మీదకు రావాలంటేనే భయపడుతున్నారు. రూల్ ఉల్లంఘించారంటే ఇక అంతే. పోలీసులు విధించే జరిమానాలకు గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా బాదేస్తుండటంతో ఫైన్లను కట్�