Home » Drinking too much tea
Tea Side Effects: టీని అధికంగా తాగితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి చాలా మందికి తెలియదు.. ఏమీ కాదులే అని ఛాయ్ ని బాగా తాగేస్తుంటారు.
టీ సహజంగా కెఫిన్ కలిగి ఉన్నందున అధికంగా తీసుకోవడం వల్ల మీ నిద్ర కు అంతరాయం కలిగించవచ్చు. మెలటోనిన్ అనేది మెదడుకు నిద్రపోయే సమయాన్ని సూచించే హార్మోన్. టీలోని కెఫిన్ మెలటోనిన్ ఉత్పత్తిని నిరోధించవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.