Home » Driptah
ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద(Chinmayi Sripaada) పరిచయం చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బింగ్, సింగింగ్ తో ప్రేక్షకులకు చేరువైంది. నటుడు, దర్శకుడు అయిన రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) ని 2014లో చిన్మయి ప్రేమ వివాహం చేసుకుంది.