Home » Drishyam 2 Remake
హీరో అజయ్ దేవ్గన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘దృశ్యం-2’ ఎట్టకేలకు బాలీవుడ్ బాక్సాఫీస్‌కు బూస్ట్ ఇచ్చింది. మలయాళ ‘దృశ్యం-2’కు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాలో అజయ్ దేవ్గన్ మరోసారి తనదైన నటనతో ప్రేక్షకులకు అలరించడంతో, ఈ సినిమాకు ప్రేక్షకులు థియేటర్లకు